vishaka

    చలి చంపేస్తోంది…

    January 2, 2019 / 07:09 AM IST

    హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలికి ఏపీ, తెలంగాణ గజ గజ వణుకుతన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర చలి గాలులు వీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట నమోదయ్యాయి. పగలు, రాత్రి పూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా �

10TV Telugu News