-
Home » Vishnupriya Bhimeneni
Vishnupriya Bhimeneni
కాటుక కళ్ళతో.. కత్తిలాంటి చూపులతో.. విష్ణుప్రియ వయ్యారాలు..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా బ్లాక్ & వైట్ లెహంగా డ్రెస్ లో కాటుక కళ్ళతో అలరిస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సన్యాసం తీసుకోడానికి రెడీ అంటున్న హాట్ యాంకర్.. అది జరగకపోతే.. పదేళ్ల తర్వాత కాశీకే..
ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఓ హాట్ యాంకర్ చేరుతాను అంటోంది.(Lady Anchor)
బిగ్ బాస్ కి వెళ్లినందుకు చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నన్ను నేను.. అక్కడ మసాజ్ లేదు.. వచ్చిన డబ్బులు..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి వెళ్లినందుకు తనను తాను తిట్టుకున్నాను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Vishnupriya)
సద్గురు ఆశ్రమంలో యాంకర్ విష్ణుప్రియ.. ఆదియోగి వద్దకు వెళ్లి.. ఫొటోలు..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా సద్గురు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆదియోగిని దర్శించుకుంది. ఆ ఆశ్రమంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది విష్ణుప్రియ.
పింక్ డ్రెస్ లో విష్ణుప్రియ పరువాలు.. ఫొటోలు..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో తన పరువాలతో అలరిస్తుంది.
శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా శ్రీలంకకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చీరలో యాంకర్ విష్ణుప్రియ హాట్ పోజులు.. ఫొటోలు వైరల్..
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా ఇలా నీలిరంగు చీరలో హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
అందుకే నేను హీరోయిన్ గా చేయకూడదు అని డిసైడ్ అయ్యా.. బాలీవుడ్, తమిళ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి..
విష్ణుప్రియ హీరోయిన్ గా ఎందుకు చెయ్యట్లేదు, అవకాశాలు వచ్చాయా అనేదానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి వచ్చిందట.. విష్ణుప్రియ స్టోరీ భలే ఉందే..
విష్ణుప్రియ ఇంటర్వ్యూలో తను ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చిందో చెప్పింది.
అందుకే నేను ఎవ్వరికి ఫొటోలు ఇవ్వను.. అక్కడ కూడా సెలబ్రిటీల ఫోటోల కోసం వస్తారు.. అది చాలా తప్పు..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి విష్ణుప్రియ ఇంటర్వ్యూ ఇవ్వగా ఎవరైనా ఫోటోల కోసం వస్తే ఎందుకు ఇవ్వదో తెలిపింది.