Home » Vishva Karthikeya
థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ‘కలియుగం పట్టణంలో’ మూవీ రివ్యూ ఏంటి..? ఆడియన్స్ ని థ్రిల్ చేసిందా..?
తాజాగా 'కలియుగం పట్టణంలో' ట్రైలర్ను విడుదల చేసారు.
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కలియుగం పట్టణంలో’ సినిమా నుంచి 'నీ వలనే పెదవిపై.. అంటూ సాగే మంచి మెలోడీ పాటని విడుదల చేశారు.
స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చిత్ర కథాంశంతో ఓ కొత్త సినిమా రానుంది.