-
Home » Vizag Steel Plant
Vizag Steel Plant
ఇందులో చైనా ఫస్ట్.. భారత్ సెకండ్.. మోదీ లక్ష్యాన్ని నెరవేర్చుతాం: విశాఖలో కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రమంతా కూటమిగా.. అక్కడ మాత్రం విడివిడిగానా? ఏం జరుగుతోందో తెలుసా?
కొన్నాళ్ల నుంచి ఎవరి ప్రెస్ మీట్ వాళ్లేదే. ఎవరి స్టేట్మెంట్లు వాళ్లవే.
విశాఖ ఉక్కును కాపాడింది ఆయనే: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
గత వైసీపీ పాలనలో కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని తెలిపారు.
Botsa satyanarayana: కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై కార్మికుల్లో అనుమానాలు: బొత్స సత్యనారాయణ
శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కుండబద్దలు కొట్టినట్లు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులు, విలీనంపై కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు..
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లతో ప్యాకేజీ.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెబుతున్నవన్నీ అసత్యాలే: వైఎస్ షర్మిల
విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని షర్మిల అన్నారు.
గద్దర్ చివరి సినిమా.. 'ఉక్కు సత్యాగ్రహం' మూవీ రివ్యూ..
'ఉక్కు సత్యాగ్రహం' సినిమా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో కొన్ని కల్పిత అంశాలు జోడించి విప్లవాత్మకంగా తెరకెక్కించారు.
చంద్రబాబు చెప్పింది ఎంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి?: బొత్స సత్యనారాయణ
దీనిపై ద్వంద్వ వైఖరి అవలభింస్తే ప్రజలు ఊరుకోరని బొత్స సత్యనారాయణ అన్నారు.
చంద్రబాబు, పవన్ స్టీల్ ప్లాంట్‌ను నిలబెడతారా?
ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఉక్కు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.