Home » Vizag
వారంలోగా కట్టడాలను తొలగించకపోతే మేము తొలగిస్తామని శ్రీ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు.
రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా విశాఖ పార్టీ పగ్గాలు ఇస్తామంటే నేతలంతా ఎవరికివారు ఏదో ఒక సాకు చెబుతున్నారట.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) ఫిబ్రవరి 19, 20న దాదాపు 75 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది.
తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ..
Nitish Reddy: టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని విశాఖ పట్టణం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లో ఆయన ఘన స్వాగతం లభించింది.
ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి కూడా.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సెలవు ప్రకటించారు.
జెమీమాతో బీజేపీ యువ నేత జరిపిన సంభాషణ వింటే.. మతి పోవాల్సిందే.
స్థానిక ఎమ్మెల్సీని కమిటీలో సభ్యుడిగా తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది.
దేవర సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ నుంచి మద్దతు బాగానే దొరికింది.