Home » Vodafone Idea
Vodafone Idea : ఈ అదనపు డేటా ఆఫర్‌ను పొందాలంటే విఐ యూజర్లు రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ అన్లిమిటెడ్ డేటా ప్లాన్‌లో ఉండాలి. యూజర్ వారి ప్రస్తుత డేటా కోటాలు అయిపోయిన తర్వాత మాత్రమే ఈ డేటాను ఉపయోగించగలరు.
Reliance Jio Customers : ట్రాయ్ కొత్త గణాంకాల ప్రకారం.. గత మార్చిలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ కస్టమర్లను చేరుకుంది. రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది.
Vodafone Idea eSIM : వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఇసిమ్ అనే కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఏయే ఫోన్లలో సపోర్టు చేస్తుందంటే?
Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ. 169 ప్లాన్ ద్వారా వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ 3 నెలల పాటు ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చు.
Vi Business IoT Smart Central : ప్రముఖ టెలికాం ప్లేయర్ భారత మార్కెట్లోనే అతిపెద్ద ఐఓటి ప్లేయర్లలో ఒకటైన విఐ ఎంటర్ప్రైజ్ విభాగం, విఐ (వోడాఫోన్ ఐడియా) బిజినెస్ ఐఓటి స్మార్ట్ సెంట్రల్‌ను ప్రారంభించింది.
Vodafone Idea 5G : వోడాఫోన్ ఐడియా వచ్చే 6-7 నెలల్లో భారత టెలికం మార్కెట్లో 5జీ సర్వీసులను ప్రవేశపెట్టనుంది. పోటీదారులు ఎయిర్టెల్, రిలయన్స్ జియో నుంచి 5జీ ప్లాన్ల ధరలకు సంబంధించి వివరాలను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vi Max Postpaid Plans : వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం కొత్త పోస్టుపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లపై ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ కూడా పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vi New Year Plan : వోడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఒక ఏడాది సభ్యత్వంతో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తోంది.
Vi 5G Network Launch : దేశంలో వోడాఫోన్ ఐడియా 5G నెట్వర్క్ సర్వీసులను త్వరలో ప్రారంభించనుంది. ఈ 5జీ సర్వీసులను ముందుగా ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లోనే ప్రారంభించనుంది. ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు.
Jio Prepaid Plans : దేశీయ టెలికం కంపెనీలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 5G టారిఫ్ ప్లాన్ల ధరలను పెంచాలని యోచిస్తున్నప్పటికీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ల ధరను పెంచేది లేదని స్పష్టం చేసింది.