Home » Vodafone Idea Plans
Vodafone Idea : వోడాఫోన్ ఐడియా కాలింగ్, అన్లిమిటెడ్ డేటాతో 3 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Recharge Plans : మొబైల్ వినియోగదారులకు అలర్ట్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీది జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా ఏదైనా సరే.. ఈ 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. ఓసారి లుక్కేయండి.
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ ఆఫర్ అదిరింది.. సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏకంగా 3 సిమ్ కార్డుల్లో ఉచితంగా ఫోన్ కాల్స్, హైస్పీడ్ డేటా కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫుల్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL New Customers : టారిఫ్ ధరల పెంపు తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. జూలై 3 నుంచి జూలై 4 తేదీలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను 11శాతం నుంచి 25 శాతం మేర పెంచాయి.
Vodafone Idea Plans : జూలై 4 నుంచి జియో, ఎయిర్టెల్ తర్వాత, వోడాఫోన్ ఐడియా కూడా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. వోడాఫోన్ ఐడియా పెంచిన కొత్త ప్లాన్ల ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mobile Recharge Plans : బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, వారి ప్రస్తుత నెట్‌వర్క్‌ల నుంచి మారాలని ప్లాన్ చేస్తున్న వారికి సరసమైన ధరకే మొబైల్ ప్లాన్లను అందిస్తోంది. అందుబాటులో ఉన్న కొన్ని ప్లాన్లను వివరంగా పరిశీలిద్దాం.
Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ. 169 ప్లాన్ ద్వారా వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ 3 నెలల పాటు ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చు.
Vi New Year Plan : వోడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఒక ఏడాది సభ్యత్వంతో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తోంది.
Reliance Jio Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చౌకైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లలో చాలా తక్కువ ధరకు లాంగ్ టైమ్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.
Vi Smartphone Program : వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అదిరే ఆఫర్.. వోడాఫోన్ ఐడియా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ కింద రూ.2400 రీఛార్జ్ డిస్కౌంట్ అందిస్తోంది..