-
Home » Vyooham Trailer
Vyooham Trailer
వ్యూహం, శపథం ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’ ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి.
వైఎస్ జగన్ కూడా టికెట్ కొనే సినిమా చూడాలి.. చంద్రబాబుకు మాత్రం ఫ్రీ; ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవలే వ్యూహం సినిమాకి సెన్సార్ కూడా క్లియర్ అవ్వడంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు ఆర్జీవి. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజవ్వగా తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.
అక్కినేని వారసురాలి 'వ్యూహం'.. క్రైమ్ థ్రిల్లర్తో కొత్త సీరీస్.. ట్రైలర్ చూశారా..
అక్కినేని వారసురాలు.. నటి మరియు నిర్మాత సుప్రియా యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'వ్యూహం' అనే క్రైమ్ థ్రిల్లర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది.. వేరే వాళ్ళ మీద సినిమా తీయమంటే తీయను..
తాజాగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో వ్యూహం(Vyooham) సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఆర్జీవీ మాట్లాడుతూ జగన్, చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్జీవీ 'వ్యూహం' ట్రైలర్ చూశారా?
జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు తెస్తున్నాడు. వ్యూహం సినిమాని 2023 నవంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు, శపథం సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఆర్జీవీ.