-
Home » Waltair Veerayya
Waltair Veerayya
చిరంజీవి పక్కన ఛాన్స్ మిస్ చేసుకున్న పుష్ప నటుడు.. వాల్తేరు వీరయ్యలో ఆ పాత్ర చేయాల్సింది కానీ..
నేడు జీబ్రా సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.
Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీకి ఇంకో సినిమా ఇచ్చిన మెగాస్టార్..? ఆ నిర్మాతని ఆదుకోవడానికేనా?
వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ డిజాస్టర్ నుంచి తేరుకుని నెక్ట్స్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలు.. గ్యాలరీ..
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో మరోసారి తన స్టామినాని చూపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బేబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ సినిమా తాజాగా 200 రోజుల వేడుక జరుపుకుంది.
Waltair Veerayya : వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్.. మరోసారి మెగా మాస్ రీయూనియన్..
వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించి, అనంతరం ఓటీటీలో కూడా సందడి చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి.
Chiranjeevi : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారెందుకు?
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేశారు.
Tollywood First Half : 2023లో హాఫ్ అయ్యిపోయింది.. ఏ సినిమా హిట్..! ఏ మూవీ ఫట్..!
ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ రివ్యూ ఎలా ఉందో ఒకేసారి చూసేయండి.
Shruti Haasan : కాన్స్ ఫెస్టివల్లో శృతిహాసన్ ఆ అంశం పై చర్చ.. మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ గురించి చెబుతుందా?
కాన్స్ ఫెస్టివల్లో పాల్గొంటున్న శృతిహాసన్.. సినీ పరిశ్రమలో మహిళల సమస్యలు గురించి ప్రస్తావించనుంది. మళ్ళీ ఇప్పుడు మరోసారి 'వాల్తేరు వీరయ్య' విషయం తీసుకువచ్చి విమర్శలు ఎదురుకుంటుందా?
Actor Manobala : మనోబాల చివరి సినిమా చిరంజీవితోనే.. ఏ మూవీ తెలుసా?
తమిళ స్టార్ కమెడియన్ మనోబాల తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఆయన నటించిన చివరి సినిమా చిరంజీవితోనే. ఆ సినిమా ఏంటో తెలుసా?
Director Bobby: తన నెక్ట్స్ మూవీని ఆ స్టార్ హీరోతో చేయాలని చూస్తోన్న బాబీ.. ఎవరితో తెలుసా?
దర్శకుడు బాబీ తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. కాని బాబీతో సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..
వాల్తేరు వీరయ్య సినిమాతో శృతిహాసన్ సూపర్ హిట్టు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి శృతి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఆడియన్స్ కి ఆగ్రహం తెప్పిస్తుంది.