warangal

    రెండేళ్ల తర్వాత : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

    September 21, 2019 / 04:40 AM IST

    వరంగల్ జిల్లా హన్మకొండలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు.

    కన్నతండ్రి కాదు కామాంధుడు : కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం

    September 19, 2019 / 06:57 AM IST

    అమ్మ కడుపునుంచే ఆడపుట్టకపై అంతులేని హింసలు కొనసాగుతున్నాయి. నెలల చిన్నారి నుంచి కాటికి వెళ్లే వృద్ధురాళ్లపై కూడా ఈ అరాచకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కన్న తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వె�

    అసలేం జరిగింది : వాకింగ్‌కు వెళ్లిన దంపతులపై వేటకొడవళ్లతో దాడి

    September 18, 2019 / 04:26 AM IST

    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం చెలరేగింది. దంపతులపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ రోడ్డుకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన అంబటి వెంకన్న, అతని భార్యపై గుర్తు

    పాపికొండల్లో.. వరంగల్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది

    September 16, 2019 / 02:49 AM IST

    వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 14మంది కుటుంబ సభ్యుల బృందం ప్రమాదానికి గురైంది. పాపికొండల పర్యటనకు బయల్దేరిన వారు ఆదివారం ఉదయం 10:30 గంటలకు గండి పోచమ్మ దేవాలయం దాటి బోటు ముందుకు వెళ్లింది. దేవీపట్నం సమీపంలో కచులూరు వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వ

    బోటు మునక : 14 మంది వరంగల్ వాసులు..5గురు సేఫ్

    September 15, 2019 / 11:43 AM IST

    తూర్పుగోదావరి జిల్లాల్లో పడవ మునకతో వరంగల్ అర్బన్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బోటులో మొత్తం 62 మంది ఉన్నారు. అందులో 24 మందిని NDRF రక్షించింది. 

    సత్ప్రవర్తనకు బంపర్ ఆఫర్ : 137మందిపై రౌడీషీట్లు ఎత్తివేత

    August 31, 2019 / 11:19 AM IST

    వరంగల్‌ పోలీసులు రౌడీషీటర్ల మేళా నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 137మంది గుర్తించి వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించారు.

    డెడ్లీ ఫుడ్‌ : కుళ్లిన మాంసం, పాడైన ఆహారం

    August 29, 2019 / 01:20 PM IST

    ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాలను తయారు చేసే వరంగల్ నగరంలోని హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి.

    అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి మాతృ వియోగం

    August 22, 2019 / 09:28 AM IST

    అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఇవాళ(ఆగస్టు-22,2019) తెల్లవారుజామున కన్నమూశారు. స్వస్థలం.. వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో ఆమె తుది శ్వాస విడిచ

    జేసీబీలో పెళ్లి బరాత్

    May 10, 2019 / 03:50 AM IST

    పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. ప్రతి సందర్భమూ ప్రత్యేకమే. ఇద్దరూ పంచుకొనే క్షణాలు మధురమైనవి. వివాహ వేడుకను ఆనందమయం చేసుకోవాలని అనుకుంటుంటారు. అందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. వివాహం అయిన అనంతరం వధూవరులతో బరాత్ నిర్వహ�

    ములుగు లో భారీ అగ్నిప్రమాదం 

    May 6, 2019 / 10:52 AM IST

    వరంగల్ : వరంగల్ జిల్లా ములుగులోని  కోస్టల్  కనస్ట్ర క్షన్  కంపెనీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో టైర్లు, టిప్పర్లు, ఇతర వాహనాలు కాలి బూడిదయ్యాయి. భారీ ఎత్తున పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరే�

10TV Telugu News