Home » Warnings
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయు�
ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.
వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రోజుల తరబడి రోడ్లపై వాహనాలను వదిలి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోకముందే మరో తుపాను ముంపు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి.
SEC decesion on ZPTC, MPTC Election nominations : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ దగ్గ�
Cyclone Nivar : నివార్ తుఫాన్ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. ర�
Heavy rain forecast : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమరిన్ ప్రాంతంలో ఉపతల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావర�
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రగిలిపోతున్న పాకిస్తాన్..భారత్‌లో మరిన్ని దాడులకు వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
‘ఫోని’ తుఫాన్ హెచ్చరికలతో అధికారగణం సర్వం సిద్ధమయ్యింది. దీని ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ‘ఫోని’ తుఫాన్ హెచ్చరికలతో ప్రజలకు సేవలందించేందుకు భారత సైన్యం సమాయత్తమైంది. తుఫాన్ వల్
శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.