Home » Water Crisis
పాకిస్తాన్‌కు మరో వాటర్ షాక్!
మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్‌లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
కష్టాలు చూసిన ఓ పిల్లాడు అపర భగీరథుడే అయ్యాడు. ఎర్రటి ఎండలో అమ్మ కాళ్లు బొబ్బలెక్కేలా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడుస్తున్న అమ్మను చూసిన 14 ఏళ్ల బాలుడు అమ్మ కోసం భగీరథుడు అవతారం ఎత్తాడు. పలుగు పార పట్టుకున్నాడు.
నీటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసినట్లు బల్గేరియన్ పర్యావరణ మరియు నీటి శాఖ మంత్రి నేనో డిమోవ్ పై అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు శుక్రవారం(జనవరి-20,2019) తెలిపారు. నీటి సరఫరా దుర్వినియోగం కేసులో గురువారం ఆయనను పోలీసులు 24గంటల క�
చెన్నైలో వాతావరణం చుక్కలు చూపిస్తుంటే, అక్కడి ప్రజలు నీటి చుక్క తాగడానికి కూడా లంచం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం సరఫరా చేసే మంచినీటి కులాయిలు అందరి గొంతులు తడవకముందే మూతపడుతున్నాయి. దీంతో గంటల కొద్దీ బారులు తీరిన జనం ప్రైవేట్ సంస్థల �
ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనది. పొదుపుగా నీటిని నిల్వచేసుకుంటే భవిష్యుత్తులో అదే నీటి బిందువు ప్రాణాధారమవుతుంది. నీటిని వృథాచేయరాదు. లేదంటే ప్రకృతి విక్రోపాన్ని రుచి చూడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.
విజయనగరం : నేల నెర్రలు బారుతోంది..తీవ్ర వర్షాభావంతో అక్కడ నేల నెర్రలుబోతోంది. చుక్క నీరు దొరక్క మనుషులే కాదు పశు పక్ష్యాదులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నడూ లేని నీటి యాతన స్ధానిక ప్రజలకు నానా ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వ