Weather

    రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

    April 26, 2019 / 02:39 PM IST

    హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక

    బిగ్ ఛేంజ్ : హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షం

    April 20, 2019 / 09:49 AM IST

    కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ - వాన ఉంది. కొన్ని చోట్ల గాలులు ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి నాలుగు రోజులు వాతావరణంలో మార్పులు

    ఉపశమనం: మరో 3 రోజులు వర్షాలు

    April 20, 2019 / 03:34 AM IST

    హైదరాబాద్ : ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్నవర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి.  కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసి పంట నష్టం జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు మరో 3 రోజుల�

    దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన

    April 19, 2019 / 12:19 PM IST

    దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. దక్షిణ కేరళలో అత్యధికంగా వర్షాలు ఉంటాయని పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, చె�

    వాతావరణం : మరో 3 రోజులు వర్షాలు  

    April 19, 2019 / 02:38 AM IST

    హైదరాబాద్ : మరఠ్వాడా నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని  హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారలు పేర్కొన్నారు. అలాగే  దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్�

    వర్షాలు..వడగాల్పులు

    April 14, 2019 / 01:16 AM IST

    తెలంగాణలో ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ఓ వైపు ఎండలు..మరోవైపు బలమైన వడగాల్పులు వీస్తున్నాయి. దీనితో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. మనుషులతో పాటు జంతువులు కూడా తల్లడిల్లుతున్నాయి. అధిక వేడిమి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతున

    నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

    April 11, 2019 / 01:12 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో క�

    వాతావరణం : ఆదిలాబాద్ 43.3 డిగ్రీలు

    April 10, 2019 / 01:03 AM IST

    రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర�

    బీ అలర్ట్ : నేడు రేపు ఈదురుగాలులు

    April 8, 2019 / 02:06 AM IST

    రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు, తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ వైపు ఎండలు కూడా మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఉక్కపోత ఉంటోంది. అయి

    నల్గొండలో వర్ష బీభత్సం

    April 8, 2019 / 01:45 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుండగా..మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్ష�

10TV Telugu News