Home » Weather
ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షాల కారణంగా గమ్యస్ధానాలకు చేరుకునేందుకు క్యాబ్లను ఆశ్రయిస్తున్న వారు లబోదిబో మంటున్నారు. సాధారణ రోజుల కంటే వర్షాల కారణంగా క్యాబ్ డ్రైవర్లు రెండ�
రాగల 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
మేఘాలు చూస్తే భలే అనిపిస్తాయి. ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ భయంకరంగా కనిపించే మేఘాలు చూసారా? వాటిని 'షెల్ఫ్ క్లౌడ్స్' అంటారు. హరిద్వార్ ఆకాశాన్ని కమ్మేసిన ఈ మేఘాలు దేనికి సంకేతమో తెలుసా?
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.
ఈ వేసవిలో ఎండలు సాధారణం కంటే అధికంగా ఉండనున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతా�