Home » Weather
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడనుందని వివరించ�
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుం�
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, షేక్‌పేట, హైదర్ నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, పంజాగుట్ట, మియాపూర్, హెహిదీపట్నం, కోఠి, నాంపల్లి, ల
వానలు ఆగట్లేదు.. వరదలు తప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. వారం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఆగిందనుకునేలోపే.. చినుకులొచ్చేస్తున్నాయ్. రెండు రోజులు పడకపోతే.. మూడో రోజు ముంచెత్తుతోంది.
ఆగస్టు 3,4 బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంధ్రం అధికారులు హెచ్చరించారు.
వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఐసు ముక్కలు కరిగిపోతాయి.. చాక్లెట్లూ కరిగిపోతాయి.. అయితే, రోడ్లు కూడా మంచు ముక్కల్లా, చాక్లెట్లలా కరిగిపోవడం ఎప్పుడైనా చూశారా? యూకేలోని పలు ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. అంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోడ్డుపై కాలు పెరిగితే బంకలా
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భోపాల్‌పట్నం బ్లాక్‌లోని మెట్టుపల్లి (పామ్గల్) గ్రామానికి చెందిన పెద్దవాగులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ కొట్టుకుపోయింది. �
తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.