Home » Weather
దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.
మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది.
ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
మధ్య, ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగిపోతుండగా.. ఆ ప్రభావం తెలంగాణపై ఉండకపోవచ్చని వాహవరణశాఖ తెలిపింది
చలి చంపేస్తోంది.. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
అండమాన్ సముద్రం మరియు పొరుగు ప్రాంతాల మధ్య అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది డిసెంబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళా
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో