Home » west bangal
ఇవాళ కోల్ కతాలో నిర్వహించిన టీఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... ‘‘నేను, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతాం. బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలుపుతాయి. మేమంతా ఓ వైపు
రెండు ఏనుగులు ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయాయి. అందులోని గదుల్లో దర్జాగా కలియతిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయీగురీ ఆర్మీ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీ�
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని పదవి నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించారు. ఆయ�
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ (71) పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశా
పశ్చిమ బెంగాల్లోని ఆలిపూర్దవార్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. 'గిరిజనుల వ్యతిరేకి మమతా బెనర్జీ' అని రాసుకొచ్చారు.
ఇటీవలే పానీపూరీ చేసి ఆకట్టుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా టిబెటన్ మోమోలు చేశారు. ఆమె మోమోలు చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవ
జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.
గురువారం తెల్లవారుజామున జనావాసాల్లోకి ప్రవేశించిన నక్కలు 38 మందిని గాయపరిచాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ శనివారం భవానీపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాల్లో తనకు సొంత ఇల్లు, వాహనం లేదని పేర్కొన్నారు.
అమెజాన్ ఉద్యోగులం అంటూ ఫోన్ చేసి డబ్బులు దండుకుంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.