Home » West Godavari
వారాహితో ఫొటోలు దిగుతున్న జనసైనికులు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో సాయిబాబాకు చేసే అభిషేకంలో అపచారం చోటుచేసుకుంది.
భీమవరం ప్రజలు పవన్ చెబితే తెలుసుకునే పరిస్థితి లేరని పేర్కొన్నారు. భీమవరంలో ఎన్ని వార్డులు, ఎన్ని మండలాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కు తెలియదని.. పవన్ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనాలు మున్సిపల్ కార్యాలయ పక్కన లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలి.
నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
Prabhas Pawan Kalyan : పెయింటర్ హరికుమార్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్. దాంతో అతడు తన వాట్సాప్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఇక మరో పెయింటర్ కిషోర్ ఏమో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని.
ఏపీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.నారాయణస్వామి (92) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.