Home » West Godavari
ప్రతీ పేదవాడి సొంతొంటి కలను ఓ అన్నగా సాకారం చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాల విలువ రూ.26 వేల కోట్లన్నారు.
సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది.
ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటికి తీశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాలేజీలో లెక్చరర్ అరాచకం సృష్టించాడు. పీవీసీ పైపులు, అట్టలతో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. హోంవర్క్ చేయలేదనే కారణంతో..
పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తలమధ్య జరిగిన గొడవలో భార్య భర్తను దారణంగా హింసించింది.
గూడ కొంగకు అరుదైన గుర్తింపు లభించింది. కొల్లేరు బ్రాండ్ అంబాసిడర్ గా గూడకొంగ (పెలికాన్) ను అటవీశాఖ అధికారులు ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది. దళిత మహిళా సర్పంచ్ నుతంగి సరోజినిని.. సర్పంచ్ చాంబర్ లోకి రావద్దంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ బయట నెలబెట్టారు.
డబ్బుకోసం ఏమైనా చేస్తుంది.. గోదావరి జిల్లాలో లేడీ డాన్..!