Home » WhatsApp Support
WhatsApp : వచ్చే జూన్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసులు పూర్తిగి నిలిచిపోనున్నాయి. ఫుల్ లిస్టు ఓసారి చెక్ చేసుకోండి.
Whatsapp iPhones : కొన్ని పాత ఐఫోన్లలో వాట్సాప్ సపోర్టు నిలిపివేయనుంది. 15.1 కన్నా ముందు iOS వెర్షన్లు రన్ అయ్యే ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐఫోన్ 5s, 6, ఐఫోన్ 6 ప్లస్ యాప్‌కు యాక్సెస్ చేయలేరు.
WhatsApp New Feature : ఐఓఎస్ కోసం వాట్సాప్ మల్టీ అకౌంట్ సపోర్టుతో మల్టీ అకౌంట్ డివైజ్ సపోర్టు అందించనుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ అకౌంట్ల మధ్య సులభంగా మారవచ్చు.
WhatsApp Android Phones : మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఐఫోన్లతో సహా ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సా్ప్ సపోర్టును నిలిపివేయనుంది.
WhatsApp End Support : అక్టోబర్ 24, 2023 నుంచి పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అయ్యే Android, iPhone డివైజ్‌లకు వాట్సాప్ సపోర్టును నిలిపివేసింది. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.
WhatsApp Android Phones : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. మీరు ఈ పాత ఆండ్రాయిడ్ ఫోన్ల (Old Android Phones)ను వాడుతున్నారా? అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సపోర్టు నిలిచిపోనుంది.
WhatsApp Old Smartphones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ఈ డిసెంబర్ 31, 2022 గడువు తేదీతో వాట్సాప్ ఔట్ డేటెడ్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది. గడువు ముగిసిన ఆయా స్మార్ట్‌ఫోన్ మోడల్లకు WhatsApp సపోర్టు నిలిపివేస్తోంది.
WhatsApp : మీరు పాత ఐఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ పాత iOS వెర్షన్లో రన్ అవుతుందా? అయితే మీరు మీ ఐఫోన్‌ని వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. లేదంటే iOS లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసుకోండి. మీరు అలా చేయకపోతే.. మీ WhatsApp యాక్సెస్‌ను కోల్పోవచ్చు.
సైబర్ నేరగాళ్ల కన్ను వాట్సాప్ పై పడింది. వాట్సాప్ లో బగ్స్, ఇతర సమస్యలను తీర్చడానికి కంపెనీ తీసుకొచ్చిన వాట్సాప్ సపోర్ట్ ను..(WhatsApp Support)