Home » WhatsApp
WhatsApp Chat Pin : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. యూజర్లు తమ చాట్‌లో మూడు మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. గతంలో కేవలం ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేసే వీలుండేది.
WhatsApp Link Previews : వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. చాట్‌లో షేర్ చేసే లింక్ ప్రివ్యూలను స్టాప్ చేయాలా? లేదా కొనసాగించాలా? అనే నిర్ణయం పూర్తిగా యూజర్ల చేతుల్లోనే ఉండనుంది.
WhatsApp Voice to Text Feature : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ వస్తోంది. వాట్సాప్ వాయిస్ నోట్‌ను ఈజీగా టెక్ట్స్ మెసేజ్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వాయిస్ నోట్ ప్లే చేయకుండానే మెసేజ్ మాదిరిగా చదువుకోవచ్చు.
WhatsApp New Feature : ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. త్వరలో ఒక నిమిషం వరకు వీడియోలను స్టేటస్ అప్డేట్గా షేర్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది.
Whatsapp UPI Payments : వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చాలా మంది యూజర్లు గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యాప్‌లపై ఆధారపడుతున్నారు. కొత్త అప్డేట్ ద్వారా వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు పెరిగే అవకాశం ఉంది.
Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. కొత్తగా నాలుగు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ షార్ట్‌కట్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.
WhatsApp Profile Photos : వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను ఇతర యూజర్లు స్క్రీన్‌షాట్ తీయడం లేదా డౌన్లోడ్ చేయలేరు.
WhatsApp Chat Backup : వాట్సాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్ బ్యాకప్‌ను సేవ్ చేయడానికి గూగుల్ డ్రైవ్ స్టోరేజీని ఉపయోగిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల క్లౌడ్ స్టోరేజ్‌పై ప్రభావం చూపే చాట్ బ్యాకప్‌లను గూగుల్ డ్రైవ్‌కి మార్చే ప్లాన్‌ను అందిస్తోంది.
WhatsApp Status Update : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వెబ్ వెర్షన్‌ని ఉపయోగించి తమ స్టేటస్‌ని అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. పూర్తి వివరాలు మీకోసం..
Tech Tips and Tricks : వాట్సాప్ అకౌంట్ వాడుతున్నారా? మీ వ్యక్తిగత చాట్, ఇతర డేటా సురక్షితమేనా? ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం అనేక ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి. మరింత భద్రత కోసం టాప్ 5 టిప్స్ గురించి తెలుసుకోండి.