Home » WhatsApp
WhatsApp Context Card : వాట్సాప్ గ్రూప్ చాట్ల కోసం కొత్త కార్డ్‌ను విడుదల చేస్తోంది. యూజర్లు తమ కాంటాక్ట్‌లలో లేని యూజర్లను గ్రూప్‌కు యాడ్ చేసిన తర్వాత ఈ కార్డు డిస్ప్లే అవుతుంది. ఈ కార్డ్ చాట్ విండోలో కనిపిస్తుంది.
WhatsApp Green Verification : వాట్సాప్ కొత్త అప్డేట్ను విడుదల చేస్తోంది. వెరిఫైడ్ బిజిసెస్ కోసం గ్రీన్ చెక్‌మార్క్‌ను బ్లూ కలర్‌తో రీప్లేస్ చేస్తుంది.
Whatsapp Events : ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా యూజర్లు ఇప్పుడు ఈవెంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పేరు, వివరణ, తేదీ, ఆప్షనల్ లొకేషన్ వంటి ఈవెంట్ వివరాలను ఇన్పుట్ చేయవచ్చు.
Meta AI Users : మెటా ఏఐ కూడా "ఇమాజిన్" అనే ప్రత్యేకమైన ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు వారి చాట్ల నుంచి నేరుగా ఏఐ రూపొందించిన ఫొటోలను క్రియేట్ చేయొచ్చు.
WhatsApp Voice Note : వాట్సాప్ స్టేటస్ అప్డేట్ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. యూజర్లను లాంగ్ వాయిస్ నోట్లను పోస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఒక నిమిషం నిడివి గల వాయిస్ నోట్లను స్టేటస్ అప్డేట్లుగా షేర్ చేయవచ్చు.
విచక్షణా జ్ఞానంతో మంచి చెడు తేడా గ్రహించగల స్వీయ నియంత్రణ పాటించగల పరిస్థితుల్లో ఉన్న మనమే.. ఇలా మారిపోయాం అంటే.. ఇక వేటికైనా ఇట్టే ఆకర్షితులయ్యే చిన్నారుల పరిస్థితి ఏంటి?
Elon Musk : మీ పిల్లలు జాగ్రత్త..! తల్లిదండ్రులకు ఎలాన్ మస్క్ హెచ్చరిక..!
ఈ ఏఐ ఆధారిత ఫీచర్ సాయంతో ఆన్లైన్లో ఒరిజినల్ ఫొటోలను షేర్ చేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుందని నివేదిక తెలిపింది. ప్రైవసీపరంగా యూజర్లు ఈ ఫీచర్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.
WhatsApp Update : వాట్సాప్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో కొత్త డిజైన్‌ను తీసుకొచ్చింది. అప్‌గ్రేడ్ డార్క్ మోడ్, రీడిజైన్ లైట్ మోడ్, కొత్త కలర్ స్కీమ్, రీడిజైన్ చేసిన ఐకాన్స్, బటన్లు ఉన్నాయి.
WhatsApp Audio Call Bar : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేస్తోంది. కొందరి యూజర్ల కోసం కొత్త ఆడియో కాల్ బార్ ఫీచర్‌తో యూజర్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తోంది.