Home » WhatsApp
WhatsApp Restriction Feature : మెసేజ్‌లు పంపకుండా యూజర్ అకౌంట్లను నియంత్రించే ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెసేజింగ్ యాప్ ఇప్పుడు మీరు వాడే ఐఫోన్ మోడల్‌ను బట్టి ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని ఉపయోగించి ఐఫోన్ పాస్‌కీలకు సపోర్టు ఇస్తుంది.
యూజర్ల మెసేజ్‌లను ప్రొటెక్ట్ చేసే ఎన్క్రిప్షన్తో రాజీపడవలసి వస్తే కంపెనీ భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించక తప్పదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లకు ఈ కొత్త గ్రీన్ కలర్ అప్డేట్ వచ్చేసింది. మీ ఫోన్లో వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా? లేదో చెక్ చేసుకోండి.
ఈ ఫీచర్ కమ్యూనిటీ గ్రూప్‌ల జాబితా నుంచి నిర్దిష్ట గ్రూప్ చాట్లను హైడ్ చేసేందుకు కమ్యూనిటీ అడ్మిన్లను అనుమతిస్తుంది.
Meta AI Chatbot : ప్రముఖ మెటా కంపెనీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్ తీసుకొస్తోంది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లకు ఈ మెటా కొత్త ఏఐ ఫీచర్ అందిస్తోంది.
WhatsApp New Feature : వాట్సాప్ త్వరలో డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయకుండానే లోపల ఉన్న కంటెంట్ వీక్షించేందుకు యూజర్లను అనుమతించనుంది. ఈ కొత్త ఫీచర్‌ని టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం.
WhatsApp Chat Lock Feature : వాట్సాప్ సరికొత్త అప్డేట్ తీసుకొస్తోంది. అతి త్వరలో వాట్సాప్ లింక్ చేసిన డివైజ్‌ల్లోనూ చాట్ లాక్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
WhatsApp International Payments : రాబోయే కొత్త ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఫీచర్ ఉపయోగించి భారతీయ బ్యాంక్ అకౌంటుదారులు విదేశాలకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
WhatsApp AI Image Editor : ప్రస్తుతం వాట్సాప్ కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్‌పై పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. త్వరలో వినియోగదారులు తమ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు.