Home » WhatsApp
WhatsApp Status Updates : ప్రస్తుతం ఫేస్బుక్లో క్రాస్-పోస్టింగ్ చేస్తున్నట్లే.. వినియోగదారులు తమ స్టేటస్ అప్డేట్లను నేరుగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది.
WhatsApp Search Feature : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. యూజర్నేమ్ని ఉపయోగించి ఇతరుల వివరాలను సెర్చ్ చేసేందుకు అనుమతినిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రైవసీని మరింత ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుండటంతో చివరి అంకంలో అన్ని పార్టీల అభ్యర్థులు ర్యాలీలు జరిపారు. ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఫోన్ కాల్స్ ప్రచారంలో నిమగ్నమయ్యారు...
WhatsApp View Once : వాట్సాప్ డెస్క్టాప్ యూజర్ల కోసం ‘వ్యూ వన్స్’ మళ్లీ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలు, ఫోటోలను పంపుకోవచ్చు. యూజర్ ప్రైవసీ కోసం కంపెనీ మరిన్ని కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.
Whatsapp Chat Backup : మీ వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? అయితే, ఇప్పుడే ఈ సెట్టింగ్ మార్చుకోండి. లేదంటే స్టోరేజీ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
WhatsApp Email : మీ ఫోన్ అందుబాటులో లేనప్పుడు మీ ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించి మీ వాట్సాప్ అకౌంట్లో సైన్ ఇన్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
WhatsApp Google Drive Backup : గూగుల్ డ్రైవ్ ఇకపై వాట్సాప్ బ్యాకప్ స్టోరేజీని పరిమితం చేస్తుంది. గూగుల్ డిస్క్ క్లౌడ్ స్టోరేజ్ లిమిట్ మించకుండా ఉండేలా ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది.
WhatsApp Privacy Protect : వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ ఐపీ ప్రొటెక్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. అది ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Login : వాట్సాప్ ఇమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్లకు యాక్సస్ లేకుండా వారి అకౌంట్లలో లాగిన్ చేయలేరు.
Whatsapp Accounts Ban : సెప్టెంబర్ 2023లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా భారత్లో 7.11 మిలియన్లకు పైగా అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది.