who

    జాగ్రత్తగా ఉండండి : పంజా విసురుతున్న కరోనా వైరస్

    February 28, 2020 / 08:00 AM IST

    కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ  మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్‌లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుక�

    ఢిల్లీ అల్లర్ల వెనుక ఉంది ఎవరు

    February 27, 2020 / 03:32 PM IST

    ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరై�

    18 నెలల్లో కరోనాకు మందు కనిపెడతాం: WHO

    February 12, 2020 / 03:47 AM IST

    చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ మందు గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నా వాటిల్లో ఏ ఒక్కటి నిజం లేదు. ఈ మేర వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ 18నెలల్లో మందు కనిపెడతామని చెప్తుంది. ‘ప్రస్తుతం మన దగ్గరున్న వాటితో ప్రతీది చెయ్యాలి’ అని వరల్డ్ �

    కరోనా వైరస్ పేరు మారింది.. ఇకపై ఇలానే పిలవాలంట!

    February 12, 2020 / 01:27 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పేరు మారింది. ఇప్పటి నుంచి కరోనా వైరస్ ను కొత్త పేరుతోనే పిలవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కరోనా అంటే.. (2019-nCoV)పేరుతో పిలిచేవారు.. ఇకపై నుంచి కొత్త కరోనా వైరస్ (Covid-19)అని పేరుతో పిలవాలంట. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస

    1000 దాటిన కరోనా మరణాలు.. చైనాలో ఒక్కరోజే 108 మంది మృతి

    February 11, 2020 / 02:29 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తితో  చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. చైనా బయటి దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది. హుబేయ్ ప్రావిన్స్ లో మహమ్మారి విజృంభిం�

    అపోహలు.. వాస్తవాలు : non-veg తింటే.. కరోనా వైరస్ వస్తుందా? 

    February 6, 2020 / 02:11 AM IST

    ప్రాణాంతక కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఉద్భవించిన ఈ వైరస్.. ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ సహా దాదాపు 30 దేశాల్లోకి కరోనా వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనే�

    కరోనా వైరస్ : గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

    January 31, 2020 / 01:24 AM IST

    కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్‌ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

    ఎకానమీపై ‘కరోనా’ ఎఫెక్ట్ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

    January 25, 2020 / 02:28 PM IST

    కొత్త కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ డెడ్లీ వైరస్.. మనుషుల ప్రాణాలను బలిగొంటోంది. పాముల నుంచి సంక్రమించి ఇప్పుడు మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా గాలి ద్వారా వ్యాపించే ఈ వ�

    వామ్మో కరోనా.. : ఇండియాకు పాకిందా..? కొత్త వైరస్! 

    January 25, 2020 / 01:03 PM IST

    పాముల నుంచి కొత్త వైరస్ మనుషులకు సోకిందో కొత్త వైరస్.. అదే.. కరోనా వైరస్.. గాలిద్వారా వ్యాపించే శ్వాసకోస సమస్యలతో మెల్లగా ఫ్లూ లక్షణాలతో మొదలై.. ప్రాణాలు తీస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వందల సం

    పాముల నుంచే కరోనా వైరస్…వూహాన్ సిటీకి తాళం

    January 24, 2020 / 02:44 AM IST

    చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక

10TV Telugu News