Home » wine shops
Komatireddy Raj Gopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలోని కొత్త వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి రూల్స్ పెట్టారు.
తెలంగాణలోని మందు బాబులకు బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే.. మూడు రోజులు పాటు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి.
ఇటు హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు.
ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టలరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని అనుమానిస్తోంది ప్రభుత్వం.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. 48 గంటల పాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
తెలంగాణలో నేడే మద్యం షాపుల కేటాయింపు
దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారస్తులు 2 వేల రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో వినిగియోగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.
గతంలో వైన్ షాపు టెండర్ల కోసం 79,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు భారీగా పెరిగాయి.
బీర్ కోసం వైన్ షాపులకు వెళ్లాల్సిన పని లేదు, బీరు బాటిళ్లు మోసుకుని రావాల్సిన బాధ అంతకన్నా లేదు. (Beer)
తెలంగాణలోని బీరు ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. త్వరలో బీరు ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న బీరు ధరలపై ఒక్కో దానిపై 10-20 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిధ్దమైనట్లు సమాచారం.