Home » Winter
డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు చేపలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
క్యారెట్ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. క్యారెట్లో ఉండే విటమిన్ సి మీ శరీరంలో యాంటీబాడీలను తయారు చేయడంలో సహాయపడుతుంది.
సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉంటారు. చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే వారి సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
ఎలర్జీ సమస్యల్ని తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి వెల్లుల్లిని నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ఎలర్జీ సమస్యతో బాధపడేవారు రోజూ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తినడం అలవాటు చేసుకోవాలి.
అనారోగ్యానికి దారితీసే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడానికి బదులు... ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారానికి చోటు కల్పించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది.
పిల్లలు ఇష్టపడే క్యాండీస్, కేక్స్, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్.. వంటి వాటిలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్యను తగ్గిస్తుంది.
ప్రతిరోజు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ అయిల్, లిక్విడ్ పరాఫిన్ లాంటి ఒంటికి రాసుకొని... బాగా మర్దన చేసుకొని, తర్వాత స్నానం చేస్తే మంచిది.
సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.
తరచుగా దిండ్లూ, పరుపులనూ ఎండలో ఆరేస్తూ ఉంటే డస్ట్‌మైట్స్ నాశనమవుతాయి. పార్థీనియం అనే అలర్జీ కారక మొక్క మీ పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో కిటికీలు మూసుకోవాలి. కారులో వెళ్లేటప్పుడు విండోలు మూసేయాలి.
చలిగా ఉన్న సమయంలో సముద్రంలో కానీ, నదిలో గాని, స్విమ్మింగ్ పూల్, స్నానం చేసే షవర్ కింద నిలబడి తడిచినప్పుడు మన శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి ఇట్టే దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది.