Home » Woman killed
ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ వృద్ధురాలు (80) ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు తగలబడ్డాయి. మెదినీనగర్ పట్టణంలో గత అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప
ఎల్లా హోటల్ బయట చెట్లకు నీరు పోస్తున్న మహిళను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. కారు ఐదారు పల్టీలు కొట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉప్పల్ డిపో సమీపంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను ఆటో ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనకభాగంలో కూర్చున్న ఆదిలక్ష్మి పక్క నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్ కింద పడి మృతి చెందింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు లో దారుణం చోటు చేసుకుంది. వితంతు కోడలిపై, మామ విచక్షణా రహితంగా రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన ఘటున వెలుగు చూసింది.
హైదరాబాద్ అంబర్పేట్ చే నంబర్ చౌరస్తాలో మందుబాబు వీరంగం సృష్టించాడు. తప్పతాగి కారు నడిపి యాక్సిడెంట్ చేశాడు.