-
Home » Womens Asia Cup 2026
Womens Asia Cup 2026
ఆసియాకప్ తీసుకునేందుకు నిరాకరించిన భారత్.. 8వ సారి గెలిచి మరీ.. హర్మన్ ప్రీత్ సేన అలా ఎందుకు చేసిందంటే?
September 14, 2026 / 08:04 AM ISTమహిళల ఆసియాకప్ 2026 విజేతగా (Womens Asia Cup 2026) భారత్ నిలిచింది.
నేడే భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల ఆసియాకప్ 2026 పైనల్.. ఎక్కడ చూడొచ్చంటే?
September 13, 2026 / 12:33 PM ISTమహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు (IND-W vs SL-W ) తలపడనున్నాయి.
మహిళల ఆసియా కప్‌లో ఫైనల్ చేరిన భారత్.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు..
September 11, 2026 / 07:41 AM ISTమహిళల ఆసియా కప్ 2026లో (Womens Asia Cup 2026) భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
బంగ్లాదేశ్‌తో సెమీస్ మ్యాచ్.. స్మృతి మంధానను ఊరిస్తున్న భారీ రికార్డు..
September 10, 2026 / 11:54 AM ISTమహిళల ఆసియాకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో నేడు భారత్ సెమీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన (Smriti Mandhana)భారీ రికార్డుపై కన్నేసింది.
ఆసియాకప్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సెమీస్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?
September 10, 2026 / 09:13 AM ISTమహిళల ఆసియాకప్ 2026లో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు (IND W vs BAN W) సెమీస్‌లో తలపడనున్నాయి.
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. రికార్డులే రికార్డులు..
September 4, 2026 / 07:47 AM ISTటీమ్ఇండియా స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది
స్మృతి మంధాన సెంచరీ.. హాంగ్‌కాంగ్ ముందు భారీ లక్ష్యం..
September 3, 2026 / 09:32 PM ISTమహిళల ఆసియాకప్ 2026లో (Womens Asia Cup 2026) భాగంగా దుబాయ్ వేదికగా హాంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది.
చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ..
August 31, 2026 / 08:22 AM ISTటీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) చరిత్ర సృష్టించింది.
థాయ్‌లాండ్ పై ఘన విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అసంతృప్తి..
August 31, 2026 / 07:43 AM ISTమహిళల ఆసియాకప్ 2026లో శుభారంభం చేయడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆనందాన్ని వ్యక్తం చేసింది.
షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ.. థాయ్‌లాండ్ లక్ష్యం ఎంతంటే?
August 30, 2026 / 09:44 PM ISTఫెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ చేయడంతో థాయ్‌లాండ్ ముందు భారత్ మంచి (IND W vs THA W ) లక్ష్యాన్నే ఉంచింది.