-
Home » World Cup Final
World Cup Final
నవంబర్ 19 చేదు జాప్ఞకాలు గుర్తు చేసుకున్న అశ్విన్.. ఎలా చెప్పేది..!
Ravichandran Ashwin : నవంబర్ 19 ని భారత క్రికెట్ అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు.
ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ వింత వ్యాఖ్యలు .. మండిపడుతున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ మరోసారి నోరుపారేసుకున్నాడు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి సంచలన విషయాలను వెల్లడించిన అశ్విన్.. ఆస్ట్రేలియా టాస్ ప్లాన్..
Ravichandran Ashwin : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపై టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
ఇది ముగింపు కాదు.. గెలిచేవరకు పోరాటం ఆగదు : శుభ్‌మన్ గిల్
Shubman Gill : ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
టీమ్ఇండియా గెలుపు కోసం స్విగ్గీలో 51 కొబ్బరికాయలను ఆర్డర్ ఇచ్చిన వీరాభిమాని.. ఆ తరువాత ఏమైందంటే..?
Cricket Fan Orders 51 Coconuts : మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ క్రికెట్ వీరాభిమాని ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిస్తే దేవుడికి 51 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు.
చేజారిన కప్.. రాహుల్ ద్రవిడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం..!
Rahul Dravid contract expires : బీసీసీఐతో ద్రవిడ్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం వన్డే ప్రపంచకప్ 2023 పూర్తికావడంతోనే ముగిసింది.
వరల్డ్ కప్ ఓడిపోవడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్..
భారత జట్టు వరల్డ్ కప్ ఓడిపోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.భారత జట్టు వరల్డ్ కప్ ఓడిపోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఫైనల్లో భారత్ ఓటమి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi On India Defeat : ఆసీస్ చేతిలో భారత్ పరాజయం అనంతరం ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు.
చేయాల్సిందంతా చేశాం.. ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. మరో 20-30 పరుగులు చేసుంటే..!
Rohit Sharma comments : చేయాల్సినంతా చేశామని అయితే ఈ రోజు ఫలితం అనుకూలంగా రాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
అప్పుడు, ఇప్పుడు విలన్ ఆస్ట్రేలియానే.. భారత్‌కే ఎందుకిలా జరుగుతోంది..?
టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచకప్ ను ముద్దాలని భావించగా ఆస్ట్రేలియా అడ్డుపడింది