Home » worldwide
Radhe Shyam Film : రాధేశ్యామ్ వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. అని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్. ఇంకెప్పుడు వచ్చేది..? వస్తాడని చూసి చూసి ఇప్పటికే విసుగొచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ . ఒక పక్క అదిగో ఇదిగో అంటూ సినిమా మీద హైప్స్ పెంచే ప్రయత్నం చేస్తున్న రా
Mental relief with cow hugging : ‘కౌ’గిలింత.. ఇప్పుడు ఇది కూడా ఓ థెరపీగా మరిపోయింది. ‘కౌ’గిలింతలో ‘కౌ’ అంటే ఇంగ్లీషులో ఆవు అని అర్థం అనే విషయం తెలిసిందే. ఇప్పుడా కౌ గిలింతగా మారిపోయింది. అంటే..‘ఆవు’ను ఆలింగనం ‘కౌగిలింత’ చేసుకుంటే చక్కటి ఆరోగ్యం కలుగుతోందట. ఇప్పు�
PM Modi at UNGA address : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో తీవ్రంగా బాధ పడుతుంటే..ఐరాస ఏం చేసిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూటిగా ప్రశ్నించారు. గత 8 నుంచి 9 నెలలుగా ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోందనే విషయాన్ని గుర్తు చేశారు. మహమ్మారిని ఎదుర్కోవడాన
ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల అశ్లీల ఫొటోల్లో 12 శాతం భారత్ నుంచే ఉన్నాయని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి భారతదేశంలో చిన్నారులపై నేరాలు, హింస కేసులు పెరిగిపోతున్నాయని పేర్కొంది. దేశంలో చిన్నారులపై నేరాల నిర్మూలన అంశంపై అధ్యయన �
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�
కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్ దెబ్బకు దెబ్బ�
కోవిడ్ -19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా ఏడు లక్షలకు చేరువైంది. ఇందులో 32వేల 239 మంది మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 4లక్షల 79వేల 840గా ఉండగా,21,576మంది ప్రాణాలు కోల్పోయారు. 1లక్షా 15వేల 796మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్ లో కరోనా సోకిన వారి సంఖ్య 6