Home » worldwide
డెన్మార్క్ లో 23 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 173 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ కింగ్‌గా నిలుస్తోంది.
ఈ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం తమ సంస్థకు గర్వకారణమన్నారు నిర్మాత ఎర్నేని నవీన్. తెలంగాణలో కూడా అదనపు షోకు పర్మిషన్ ఇవ్వడం తమకు కలిసొచ్చిందన్నారు నిర్మాతలు.
ఒమిక్రాన్ వ్యాపించిన దేశాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌లు కూడా చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.
ప్రపంచాన్ని సెమీ కండక్టర్ చిప్‌ల కొరత వేధిస్తోంది. కోవిడ్ దెబ్బకు డిమాండ్ పెరిగి సప్లయ్ తగ్గిపోవడంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. జియో ఫోన్ రిలీజ్ పై ప్రభావం పడింది.
కరోనావైరస్ అత్యంత ప్రభలబోతుందని, డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య జాతిగా మారబోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల నుంచి భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాల్లో పరీక్షించిన కోవిడ్–19 శాంపిళ్లలో 75% కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Indian nurses గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ నర్సులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లోని వృద్ధాశ్రమాల్లో కూడా చాలామంది భారతీయ నర్సులు పనిచేస్తున్నారు. భారతీయ నర్సులు.. అధిక సహనం,షార్స్ స్కిల్స్,అంకితభావం,జాగ్రత్తగ�