Home » worldwide
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కబలిస్తుంటే నియంత్రించే పనిలో భాగంగా ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ బాధ్యతారహితంగా రోడ్లపైకి వచ్చేవారిని ఏదో ఒక విధంగా భయపెట్టి బయటకు రానీయకుండా చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంట
కరోనా(COVID-19) మహమ్మారి ప్రపంచదేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 13వేల 69 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3 లక్షల 8వేల 609కి చేరుకుంది గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,600 మంది మృతిచెందారు. వైరస్ బ�
కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�
ప్రపంచవ్యాప్తంగా 200,000 కరోనా వైరస్ కేసులు నమోదైన అగ్రస్థానంలో ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.
కరోనా వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది.
కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది.
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 973కి చేరింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.
ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్ మహమ్మారితో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,526 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువగా పరుగెడుతోంది.