Home » Wrestlers
Wrestlers: వినేశ్ ఫొగట్ (Vinesh Phogat), సాక్షి మాలిక్ (Sakshi Malik), బజరంగ్ పునియాకు ఖేల్ రత్నా (Khel Ratna) పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. అలాగే, సాక్షి మాలిక్ 2017లో, బజరంగ్ పునియా 2019లో పదశ్రీ (Padma Shri) అవార్డు కూడా అందుకున్నారు.
Wrestlers-PT Usha: రెజ్లర్లతో మాట్లాడుతూ పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాతో మాత్రం మాట్లాడలేదు.
మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్‌పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున
Wrestlers vs WFI: బ్రిజ్ భూషణ్ అంత శక్తిమంతుడా? వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు.. బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది?
"హర్యానాలోని 90% మంది అథ్లెట్లు, సంరక్షకులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను విశ్వసిస్తున్నారని, తనపై ఆరోపణలు చేసే కొన్ని కుటుంబాలు ఒకే 'అఖాడా'కి చెందినవారని అన్నారు. ఆ 'అఖాడా' పోషకుడు దీపేందర్ హుడా అంటూ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
Wrestlers vs WFI: రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని ఇక రెజ్లర్లు తమ రెజ్లింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు.
PT Usha: లైంగిక వేధింపులపై టాప్ మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న వేళ వారికి వ్యతిరేకంగా పీటీ ఉష ఎందుకు మాట్లాడారు? పీటీ ఉషపై దేశంలోని ప్రముఖులు ఎందుకు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు?
Wrestlers: రెజ్లర్లకు తాను మద్దతుగా ఉంటానని కేజ్రీవాల్ అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడుతున్నారని విమర్శించారు.
Wrestlers: ఓటమి ఎదురైతే ఏడుస్తూ కూర్చేనే పిరికివారు కాదు వాళ్లు. ఎదుట నిలబడి ఉన్నది ఎంతటి బలవంతుడైనా సరే వారిని "కిందపడేసి" గెలవాలన్న కసి అణువణువునా ఉన్నవారు వారు. రెజ్లింగ్ రింగులోనే కాదు.. తమ క్రీడాస్ఫూర్తిని న్యాయం కోసమూ ప్రదర్శిస్తామని నిరూపి�
Wrestlers: రెజ్లర్ల పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. పోలీసులు కదిలారు.