Home » WTC Final 2023
క్రికెట్ ప్రేమికుల అందరి దృష్టి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పైనే ఉంది. మరో రెండు రోజుల్లో మ్యాచ్ అనగా టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అభిమానులతో పంచుకుంది.
" అందుకే గిల్ వంటి బ్యాటర్ కు బౌలింగ్ చేయడమంటే సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేస్తున్నట్లే" అని వసీం అక్రం అన్నారు.
మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్‌కు చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు
టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో గిల్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్(Gregg Chappell) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) పైనే ఉంది. లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అయిన అజింక్యా రహానే(Ajinkya Rahane) పైనే ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో అతడు ఎలా రాణిస్తాడు అన్నదానిపైనే అతడి కెరీర్ భవితవ్యం ఆధారపడి ఉంది.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది సొంత గడ్డ(ఆస్ట్రేలియా) పై పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ పార్మాట్ నుంచి త�
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టును ఓ విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా �