Home » WTC points table
భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో తన రెండో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ స్థానానికి చేరుకుంది.
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియా మరో షాక్ తగిలింది.
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
భారత్‌కు ఆస్ట్రేలియా గండం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
డబ్ల్యూటీసీ 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ ఓటమితో మొదలుపెట్టింది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచులో ఘోర ఓటమిని చవిచూసింది.
పాకిస్థాన్, టీమిండియా తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (54.17శాతం) మూడో స్థానంలో, ఇంగ్లాండ్ జట్టు ( 29.17శాతం) నాలుగో స్థానంలో నిలిచాయి.
ICC World Test Championship Points Table: బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఐసీసీ వరల్డ్ చాంపియన్ షిప్ కు చేరువయింది టీమిండియా.