-
Home » WTC points table
WTC points table
యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఏంటో తెలుసా?
ఇంగ్లాండ్ పై ఐదో టెస్టులో విజయం తరువాత డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో (WTC points table 2027) ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ అద్భుత విజయం.. డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో భారత్ కు ఏమైనా కలిసి వచ్చిందా?
ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో (WTC 2027 Points Table) ఏమైనా ప్రభావాన్ని చూపించిందా ?
దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన స్థానం.. పాక్ తరువాతి స్థానంలో భారత్..
స్వదేశంలో భారత్‌కు (Team India) మరో ఘోర పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది.
కోల్‌కతాలో ఓటమి.. భారత్‌కు ఇంత నష్టం జరిగిందా? కోలుకోవడం కష్టమేనా?
భారత్ (Team India) పై టెస్టు మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాకు బాగా కలిసి వచ్చింది.
ఒక్క మ్యాచ్‌తో రెండు నుంచి ఐదుకు పాక్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన భారత స్థానం..
పాకిస్తాన్‌ను దక్షిణాఫ్రికా ఓడించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) భారత స్థానం మెరుగైంది.
ఇదేం కర్మరా సామీ.. ఒక్క మ్యాచ్ గెలవగానే రెండో స్థానంలోకి పాక్.. డబ్ల్యూటీసీలో పడిపోయిన భారత్ ర్యాంక్..
దక్షిణాఫ్రికా పై పాకిస్తాన్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో (WTC Points Table 2027) భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
వెస్టిండీస్ పై రెండో టెస్టులో విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఏ స్థానంలో ఉందంటే..?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC Points Table 2027) 2025-27లో భారత్ దూసుకుపోతుంది.
వెస్టిండీస్ పై తొలి టెస్టులో ఘన విజయం.. అయినాగానీ.. డబ్ల్యూటీసీలో భారత్‌కు తప్పని నిరాశ
తొలి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించినా కూడా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత (Team India) స్థానం మెరుగుపడలేదు.
లార్డ్స్‌లో ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత ర్యాంక్.. ప్రస్తుతం ఏ స్థానంలోనంటే.. ?
ఇంగ్లాండ్ గడ్డ పై భారత ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.
రెండో టెస్టులో భారత్ పై విజయం.. 24 గంటల్లోనే ఆస్ట్రేలియా ఆనందం ఆవిరి.. కొంపముంచిన దక్షిణాఫ్రికా..
రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పై విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.