Home » XI JINPING
బీజింగ్‌లో జరిగిన ఓ ప్రదర్శనకు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ మాస్క్ ధరించి హాజరై తిలకించారని ప్రభుత్వ అధికారిక మీడియా కొన్ని ఫొటోలను, దృశ్యాలను విడుదల చేసింది. అయితే, ఇవి నిజమైన జిన్‌పింగ్ ఫొటోలు కాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా�
చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్‌పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికార�
చైనాలో ఏం జరుగుతోంది..? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. సైనిక తిరుగుబాటు జరిగిందా...జిన్ పింగ్ గృహనిర్బంధంలా ఉన్నారా లేక...ఆయనే ఇప్పటికీ దేశాధ్యక్షుడా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు అక్టోబరు 16 నుంచి జరిగే కాంగ్రెస్క�
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవుతున్నారు.
తైవాన్ను చైనా టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? అసలు చైనాలో తైవాన్ కూడా ఓ భాగమేనా? తైవాన్ మాదేనని చైనా ఏం చూసుకుని చెప్తోంది? చరిత్ర ఏం చెబుతోంది?
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
ఇమ్రాన్ ఖాన్.. ఆదివారం అక్కడి గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ తో సమావేశం అయ్యారు.
తమది ఆధిపత్య విధానం కాదని.. ఆగ్నేయాసియాలో శాశ్వత శాంతి కొరకు తాము కృషి చేస్తున్నామని చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఉదయం అమెరికా-చైనా దేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్ చర్చలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బలప్రదర్శనకు వాడుకొన్నారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని
చైనాకు జీవిత కాల అధినాయకుడిగా జీ జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) గురువారం చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.