Home » XI JINPING
అమెరికా అగ్రరాజ్యంగా మారిన తర్వాత అంతర్జాతీయంగా కీలక ఘటనలన్నీ ఆ దేశం కనుసన్నల్లోనే జరిగేవి. ఎవరు, ఎవరికి ఆయుధాలు అమ్మాలి..ఎవరు కొనాలి..అణుబాబులు ఎవరు తయారుచేయాలి..
Russia-China Tie : గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిందని రష్యా, చైనా భావిస్తున్నాయా..? పుతిన్ చైనా పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది.
జో బిడెన్ స్వయంగా జిన్‌పింగ్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఒక చేయి జిన్‌పింగ్ భుజంపై వేసి, మరొక చేయితో కరచాలనం చేశారు. అయితే ఈ మిటింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత జిన్ పింగ్ ను నియంత అంటూ బిడెన్ వ్యాఖ్యానించారని కొందరు విమర్శలు గు
ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది.
గతేడాది నవంబర్‌లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూ�
మూడోసారి చైనా దేశాధ్యక్ష పదవి చేపట్టారు జిన్‌పింగ్. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా చరిత్ర సృష్టించారీ డ్రాగన్ నేత జిన్ పింగ్.
జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్లైన్లో ఆయనకు నివాళులర్పించడం ప్�
దిగిపో జిన్‌పింగ్.. సీసీపీ స్టెప్ డౌన్ నినాదాలతో చైనా ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఎక్కడో జెంగ్ ఝౌ.. గ్వాంగ్ ఝౌలో మొదలైన నిరసనలు.. ఒక్కో నగరాన్ని తాకుతూ.. చివరకు ఆర్థిక రాజధాని షాంఘై వరకూ వచ్చేయడంతో.. అప్పటి వరకూ చలనం లేని చైనా సర్కార్.. ఒక్�
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె