Home » Yamuna River
Yamuna River : యమునా నది వరద ప్రవాహం ఆల్ టైమ్ రికార్డ్ ఎత్తుకు చేరుకుంది.
ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందని గుర్తు చేశారు.
ప్రమాదస్థాయిని దాటిన యమునా నది..
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీ నీటి కొరతతో అల్లాడుతోంది. ఢిల్లీలోని ఉత్తర, వాయువ్య, పడమర, దక్షిణ ప్రాంతాలకు నీటి సరఫరా భారీగా తగ్గిపోయింది. వజిరాబాద్ సరస్సులో నీటి మట్టం భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జ
ఉత్తరప్రదేశ్‌లోని ఔరారియా జిల్లాలో ఫరిహ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకంది. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు బాలికలు గల్లంతయ్యారు. యమునానది ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయారు. స్నానానికి ఐదుగురు బాలికలు వెళ్లగా నలుగురు నీటి ప్రవాహానికి క�