Home » Ycp Activists
జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం. ఇలా గత ఐదేళ్లు అధికారం అనుభవించిన నేతలు...
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరగబడ్డారు.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలు యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి తమ్ముడు రాజారెడ్డి సహాయకుడు గోపాల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం�
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశంకు చెందిన సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు సీబ�