Home » YCP MLA Candidates
జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
జనవరి మొదటి వారంలోనే వైసీపీ ఇన్చార్జుల మార్పుల ప్రకటన
ఐదుగురిని ఇప్పటికే సీఎం జగన్ కలిసి.. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నా? ఎందుకు అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించాల్సి వచ్చింది? అనేదానిపై సీఎం జగన్ వారికి వివరించినట్లు సమాచారం.
పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు.
మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు.