-
Home » YCP MLA Candidates
YCP MLA Candidates
అభ్యర్థులు మీరే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
రానున్న 45 రోజులు మీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవాలి.
5వ లిస్ట్‌పై వైసీపీలో తీవ్ర ఉత్కంఠ.. ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు..!
మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది హైకమాండ్.
వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?
జగన్ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మాత్రం ఆయన పలు పార్టీలకు 'రోల్ మోడల్' అవుతారు. లేకపోతే మాత్రం 'లెర్నింగ్ మోడల్' అవుతారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో తేలాలంటే మరో 3 నెలలు వేచి చూడాల్సిందే.
ఆ హామీ ఇస్తేనే.. వైసీపీ హైకమాండ్ ముందు కొత్త ప్రతిపాదన పెట్టిన మంత్రి
మాజీమంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని దూతగా పంపించారు. గుమ్మనూరు జయరాంతో రామసుబ్బారెడ్డి గంటపాటు చర్చించారు.
ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు.. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు
ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి వెంకటరమణ..
గిద్దలూరు వైసీపీ అభ్యర్థి ఎవరు? హైదరాబాద్‌కు చేరిన పంచాయితీ
ప్రవీణ్ కుమార్ రెడ్డి, కామూరి రమణారెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఐవీ రెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు.. సీఎం జగన్ వ్యూహం ఏంటి? మరోసారి అధికారం దక్కేనా?
సిట్టింగులను పక్కన పెట్టడానికి అసలు కారణాలేంటీ ? టికెట్లు దక్కని సిట్టింగులు కొత్త అభ్యర్థికి సహకరిస్తారా..? నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
ఎమ్మెల్యే దొరబాబుతో వైసీపీ నేతల చర్చలు.. ఏం జరుగుతోంది?
పిఠాపురంలో క్యాడర్ సహకరించడం లేదని వైసీపీ పెద్దలకు వంగా గీత ఫిర్యాదు చేశారు.
వైసీపీ నాలుగో జాబితా విడుదల
మూడు జాబితాల్లో 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.
వైసీపీ ఫోర్త్ లిస్ట్‌పై సీఎం జగన్ కసర్తతు.. ప్రధానంగా ప్రకాశం జిల్లాపై ఫోకస్
ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎం జగన్ ని కలిసి చర్చించారు.