Home » YCP MLA Candidates
మల్లాది విష్ణు అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం చర్చలు జరిపింది. ఇద్దరూ కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశించింది.
YCP Final List : వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 59(50 అసెంబ్లీ, 9 ఎంపీ) నియోజకవర్గాల అభ్యర్థులన
ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము.
వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా.. పెత్తందారులకు నచ్చలేదన్నారు.
ఈ లిస్టులో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు జగన్.
లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధిష్టానం మాత్రం శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది.
ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఆశావహులు పెరగడం సహజం. కుటుంబంలో విభేదాలు వస్తుంటాయి. వాటిని సరి చేసుకుని ముందుకెళ్తాం.
టికెట్ దక్కని నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు.
అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.