Home » YCP MLAs Reshuffle
ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మరో జాబితా విడుదల చేసింది.
పలువురు సిట్టింగ్ లకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు.
ఇప్పటికే రెండు మూడు సార్లు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినా వసంత కృష్ణ ప్రసాద్ అందుబాటులో లేరు, నేను రాలేను అని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్లు సమాచారం. సెకండ్ లిస్ట్ పై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించారు జగన్.