Home » YCP MP Avinash Reddy
చంద్రబాబు నాయుడు కమెడియన్ పీస్ అంటూ విమర్శలు చేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా మామ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హత్య తరువాత ఏం జరిగిందో వివరిస్తు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పలు అంశాలు వెల్లడిస్తు వీడియో రిలీజ్ చేశారు.
వివేకా హత్య కేసులో చేతులు మారిన రూ.40కోట్ల లావాదేవీలు..హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి కాల్స్ లిస్టుపై సీబీఐ ఆరా తీస్తోంది. హత్య జరిగితే దాన్ని సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు? మృతదేహానికి కుట్లు ఎందుకు వేయించారు?ఈ కేసులో నిందుతులుగా ఉన్నవా�
సుప్రీంకు చేరిన అవినాశ్ రెడ్డి బెయిల్ పిటీషన్ అంశం
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. విచారణకు సహకరించటంలేదని కాబట్టి అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని సీబీఐ స్పష్టంచేసింది.
YS Viveka Case : కేసులో నాపై ఎలాంటి ఆధారాలు లేవు
గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చారని.. దస్తగిరి వాల్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరుతు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ వేశారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే తండ్రి అరెస్ట్ అయ్యారు. ఇక తనను కూడా సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. విచారణకు రాకుండానే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.