Home » YCP
వైసీపీలోనే కొనసాగాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే బుజ్జగించారు. అయితే, ఆ బుజ్జగింపులు ఫలించ లేదు.
రాజకీయ భవిష్యత్ దృష్ట్యా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తన విషయంలో అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే...
మరోవైపు మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల భవిష్యత్ ప్రమాదంలో పడ్డాయంటున్నారు. చాలా వాటికి అనుమతులు లేకపోవడం, కొన్నిచోట్ల నిబంధనలు అతిక్రమించడంతో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమేనంటున్నారు.
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
వైఎస్ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్రెడ్డి కామెంట్స్ లోగుట్టు ఏంటి?
కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపు మయం చేసింది.
9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.
ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు.
1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చో, అన్ని రకాలుగా హింసించాడు.