Home » YCP
ఎంపీ భరత్ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే.. టీడీపీ కూడా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తోంది. అటు గంజాయి.. ఇటు అభివృద్ధి అంశాలే ఈ ఎన్నికల్లో..
టీడీపీ నుండి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు మాగంటి బాబు.
గ్రూపుల గోల నుంచి తప్పించుకుంటేనే విజయచంద్ర నెగ్గుకు రాగలరనే అభిప్రాయం ఉండగా, ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో ఎమ్మెల్యే అనుసరించే వ్యూహమే మరోసారి గెలిపించే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.
ఎక్కువ మంది నేతల వైఖరి చూస్తుంటే ఉగాదిపై నెపం మోపి తప్పించుకుంటే ఈ నెల రోజుల ఖర్చు తగ్గించుకోవచ్చనే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది.
టీడీపీ లిస్టులో నాలుగు నియోజకవర్గాలకు ఎందుకు చోటు దక్కలేదు? కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారా?
చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి టికెట్ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక సీటూ వైసీపీకి ఇవ్వకూడదన్నదే నా బాధ.
పిఠాపురంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వచ్చారు.
కచ్చితంగా పవన్ కల్యాణ్ పై విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతించేందుకు కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.