Home » Ys Jagan govt
AP Cabinet : ఎల్లుండే కొత్త మంత్రుల జాబితా!
ఏపీ కొత్త కేబినెట్ అప్పుడే..
అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
టీడీపీ నేతల రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దొంగ పాదయాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
Distribution of 30 lakh house sites: ఏపీలోని పేదలకు మరో పండుగను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. 30 లక్షల 75వేల మంది మహిళలకు ఇవి అందజేయనుంది. అంతేకాదు..15 లక్షలకుపైగా ఇళ్ల పనులు మొదలుపెట్టనుంది ప్రభుత్వం. �
టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. కొత్త అస్త్రాలను బైటకుతీయలేదుకాని, రాజీనామా సవాల్కే కట్టుబడ్డారు. రాజీనామా చేయండి…లేదంటే అసెంబ్లీని రద్దుచేయిండి. ఎన్నికలంటే ఎందుకంత భయం? జగన్కు తనమీద తానే నమ్మకంలేదని కామెంట్ చేశారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనకు తోచింది మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెబుతారా? లేక తన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదనే టాక్ నడుస్తోంది. ఆయన జగన్ సర్కారు నిర్ణయానికి మద్దతుగా మాట్ల�