Home » Ys Jagan Mohan Reddy
ఈ ఎన్నికల్లో టార్గెట్ 175 అంటోంది... మాట తప్పం.. మడప తిప్పం అంటూ సీఎం జగన్పై విశ్వసనీయతతోనే రెండోసారి అధికారంలోకి వస్తామంటోంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురంపై వైసీపీ స్కెచ్ ఏంటి? పవన్ ను ఓడించే ప్లాన్ సిద్ధమా? సెలెబ్రిటీలు ప్రజాసేవ చేయలేరా?
ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయినంత చులకన.
ఏపీ ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏంటి? సీఎం జగన్ పాలనపై జనం ఏమనుకుంటున్నారు?
వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.
ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.
నిందితుడు దొరికితే కుట్ర కోణం తెలుస్తుంది. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరాడు కాబట్టే ఇద్దరికీ గాయమైంది.
సీఎం జగన్ పై దాడి భద్రతా వైఫల్యం అనడం సరికాదు
సీఎం జగన్పై దాడి.. ఎవరి పని?